Sunday, 9 October 2011

ఆమె

ఆమె 
జీవిస్తూనే ఉంది 
జీతమిస్తూ 
మరణిస్తునే ఉంది 
మనసిస్తూ 

ఆకాశపు చీర

ఆకాశపు చీర పై  
చందమామ వెన్నెల
నాగరికపు నేల పై 
చీరే లేక వెల వెల