వెన్నెల
Friday, 19 April 2013
ఈపుస్తకం - శైలజామిత్రా "అగ్గిపూలు" | Short Stories-Poetry-Essays | Download eBooks
ఈపుస్తకం - శైలజామిత్రా "అగ్గిపూలు" | Short Stories-Poetry-Essays | Download eBooks
Sunday, 9 October 2011
ఆమె
ఆమె
జీవిస్తూనే ఉంది
జీతమిస్తూ
మరణిస్తునే ఉంది
మనసిస్తూ
ఆకాశపు చీర
ఆకాశపు చీర పై
చందమామ వెన్నెల
నాగరికపు నేల పై
చీరే లేక వెల వెల
Home
Subscribe to:
Posts (Atom)